About the Book
ఎడీడ్జాకు తనని తాను మొటట్మొదట జరమ్న్ పౌరుడిగా, ఆ తరువాత యూదుడిగా భావించారు. జరమ్నంటే ఎంతో గరవ్ంగా వుండేది. కానీ 1938 నవంబర్ లో అదంతామారిపోయింది. అపుపడే ఎడీడ్ని కొటాట్రు, ఖైదు చేశారు. నిరబ్ంధ శిబిరాలోల్కి తరలించారు. ఆ తరువాత ఏడు సంవతస్రాలు ఎడీడ్పర్తిరోజు వూహించలేని దారుణాలనీ, మొదట బూకెన్ వల్డ్, ఆషివ్ట్జ్ నిరబ్ంధ శిబిరాలోల్ ఎదురొక్ని, మరణం అంచుల వరకు వెళిళ్ తన కుటుంబానీన్, సేన్హితులని, దేశానీన్ పోగొటుట్కునాన్రు. బతికిబటట్కటిట్న నాటి నుండి ఎడీడ్పర్తిరోజు ఆనందంగా వుండాలని, తనకి తాను పర్మాణం చేసుకునాన్రు. తన కథని చెపిప్, జాఞ్నానిన్ పంచి, జీవితానిన్ సాధయ్మైనంత ఉనన్తంగా గడిపి, గతించిన వారికి ఘనంగా నివాళి అందించారు. ఎనిన్ విపతక్ర పరిసిథ్ తులు ఎదురైనా తనని తాను పర్పంచంలో ఆనందకరమైన జీవిగా భావించారు. ఎడీడ్వందేళళ్ వయసులో పర్చురితమవుతునన్ ఈ పుసత్ కంలో హృదయవిదారకమైన పరిసిథ్ తులోల్ కూడా, శకివంతమైన త్ ఆశావాద దృకప్థానిన్ ఆచరిసూత్, ఎంతటి అంధకారంలోనైనా ఆనందం ఎలా వెతుకోక్వాలో చెపాప్రు.